Monday, October 18, 2021

నేటి రాశి ప్రభ (15-10-2021)

మేషం: శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.

వృషభం: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.

మిథునం : ఆర్థిక పరిస్థితి నిరాశకలిగిస్తుంది. ధనవ్యయం. కుటు-ంబంలో వివాదాలు. ఆరోగ్య భంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.

కర్కాటకం : కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి వివాదాలు.

సింహం: పలుకు బడికలిగిన వారితో పరిచయాలు. విందు వినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ వార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలుసాదాసీదాగా ఉంటాయి.

కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: కుటు-ంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. ధన వ్యయం. ఆరోగ్య భంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సా హపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం : వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటు-ంబ సభ్యులతో మాట పట్టింపులు. ఇంటా బయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. శుభ కార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధన వ్యయం. కుటు-ంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

కుంభం : పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు. ప్రముఖుల నుంచి శుభ వార్తలు. ఆస్తిలాభం. దైవ దర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం : ఆర్థికలావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News