Friday, May 20, 2022

నేటి రాశి ప్ర‌భ‌ (11-5-22)

మేషం….. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి.

వృషభం… ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం… కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.

కర్కాటకం… మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం….. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కన్య… కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆప్తుల నుంచి కీలక సందేశం. చర్చల్లో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

తుల… వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మారతారు. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం… కుటు-ంబంలో కొన్ని సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు-.

ధనుస్సు… రాబడికి మించి ఖర్చులు. కుటు-ంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.

మకరం… కొత్త పనులు చేపడతారు.ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

కుంభం…. కుటు-ంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం…. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

Advertisement

తాజా వార్తలు

Advertisement