Saturday, June 12, 2021

నేటి కాలచక్రం (9-6-2021)

నేటి కాలచక్రం
బుధవారం (9-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్ధశి మధ్యాహ్నం 1.01
నక్షత్రం : కృత్తిక ఉదయం 8.25
వర్జ్యం : రాత్రి 2.09 నుంచి 3.55
దుర్ముహూర్తం : ఉదయం 11.17 నుంచి 12.05
అమృత కాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News