Saturday, June 12, 2021

నేటి కాలచక్రం (7-6-2021)

నేటి కాలచక్రం
సోమవారం (7-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి ఉదయం 9.03
నక్షత్రం : భరణి పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 1.51 నుంచి 3.37
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.05 నుంచి 12.53 తి.మధ్యాహ్నం 2.29 నుంచి 3.17
అమృత కాలం :రాత్రి 12.27 నుంచి 2.13
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News