Saturday, June 12, 2021

నేటి కాలచక్రం (5-6-2021)

శనివారం (5-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి ఉదయం 6.07
నక్షత్రం : రేవతి రా.1.04
వర్జ్యం : మధ్యాహ్నం 12.11 నుంచి 1.54
దుర్ముహూర్తం : ఉదయం 5.41 నుంచి 7.17
అమృత కాలం : రాత్రి 10.29 నుంచి 12.12
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News