Sunday, June 13, 2021

నేటి కాలచక్రం (4-6-2021)

శుక్రవారం (4-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి పూర్తి
నక్షత్రం : ఉ.భా రాత్రి 11.18
వర్జ్యం : ఉదయం 8.03 నుంచి 9.44
దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.53 తి.మ 12.05 నుంచి 12.53
అమృత కాలం : సాయంత్రం 6.13 నుంచి 7.54
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News