Thursday, September 16, 2021

నేటి కాలచక్రం (3-9-2021)

శుక్రవారం (3-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : ద్వాదశి రా.తె 5.58
నక్షత్రం : పునర్వసు మధ్యాహ్నం 3.17
వర్జ్యం : రాత్రి 11.46 నుంచి 1.27
దుర్ముహూర్తం : ఉదయం 8.27 నుంచి 9.15 తి.మ 12.27 నుంచి 1.15
అమృత కాలం : మధ్యాహ్నం 12.41 నుంచి 2.24
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News