Tuesday, December 7, 2021

నేటి కాలచక్రం (27-10-2021)

బుధవారం (27-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి పూర్తి
నక్షత్రం : పునర్వసు రా.తె 5.49
వర్జ్యం : సాయంత్రం 4.45 నుంచి 6.29
దుర్ముహూర్తం : ఉదయం 11.49 నుంచి 12.37
అమృతకాలం : రాత్రి 3.12 నుంచి 4.56
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News