Wednesday, July 28, 2021

నేటి కాలచక్రం (23-7-2021)

శుక్రవారం (23-7-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, దక్షిణాయనం
తిధి : చతుర్దశి ఉదయం 9.51
నక్షత్రం : పూ.షా మధ్యాహ్నం 2.35
వర్జ్యం : రాత్రి 10.13 నుంచి 11.44
దుర్ముహూర్తం : ఉదయం 8.16 నుంచి 9.04 తి.మ 12.16 నుంచి 1.04
అమృత కాలం : ఉదయం 10.03 నుంచి 11.33
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News