Thursday, August 5, 2021

నేటి కాలచక్రం (22-7-2021)

గురువారం (22-7-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, దక్షిణాయనం
తిధి : త్రయోదశి మధ్యాహ్నం 12.02
నక్షత్రం : మూల మధ్యాహ్నం 3.05
వర్జ్యం : మధ్యాహ్నం 2.25 నుంచి 3.55 తి.రా 12.59 నుంచి 2.29
దుర్ముహూర్తం : ఉదయం 9.52 నుంచి 10.40 తి.మ 2.40 నుంచి 3.28
అమృత కాలం : ఉదయం 9.55 నుంచి 11.24
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News