Tuesday, September 28, 2021

నేటి కాలచక్రం (2-9-2021)

గురువారం (2-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : ఏకాదశి రా.తె 4.54
నక్షత్రం : ఆర్ద్ర మధ్యాహ్నం 1.21
వర్జ్యం : రాత్రి 2.19 నుంచి 4.02
దుర్ముహూర్తం : ఉదయం 10.03 నుంచి 10.51 తి.మ 2.51 నుంచి 3.39
అమృత కాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News