Monday, October 18, 2021

నేటి కాలచక్రం (2-10-2021)

శనివారం (2-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : ఏకాదశి రాత్రి 7.15
నక్షత్రం : ఆశ్రేష రాత్రి 1.14
వర్జ్యం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.10
దుర్ముహూర్తం : ఉదయం 6.07 నుంచి 7.43
అమృత కాలం : రాత్రి 11.33 నుంచి 1.13
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News