Monday, January 30, 2023

నేటి కాలచక్రం

మంగళవారం (7-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసము, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి రా.తె 3.18
నక్షత్రం : పుబ్బ రాత్రి 11.28
వర్జ్యం : ఉదయం 6.40 నుంచి 8.21
దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.53 తి.రా.10.29 నుంచి 11.17
అమృతకాలం : సాయంత్రం 4.45 నుంచి 6.25
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement