Tuesday, October 26, 2021

నేటి కాలచక్రం (13-10-2021)

బుధవారం (13-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : అష్టమి రాత్రి 11.14
నక్షత్రం : పూ.షా మధ్యాహ్నం 2.25
వర్జ్యం : రాత్రి 9.59 నుంచి 11.29
దుర్ముహూర్తం : ఉదయం 11.45 నుంచి 12.33
అమృత కాలం : ఉదయం 9.54 నుంచి 11.24
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News