Friday, October 22, 2021

నేటి కాలచక్రం (11-10-2021)

సోమవారం (11-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : షష్టి రా.తె 3.40
నక్షత్రం : జ్యేష్ఠ సాయంత్రం 5.30
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.33 నుంచి 1.21 తి.మ 2.57 నుంచి 3.45
అమృత కాలం : ఉదయం 9.18 నుంచి 10.47
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News