Tuesday, October 26, 2021

నేటి కాలచక్రం (10-10-2021)

ఆదివారం (10-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : చవితి ఉదయం 8.29 త.పంచమి రా.తె 6.04
నక్షత్రం : అనూరాధ రాత్రి 7.10
వర్జ్యం : రాత్రి 12.22 నుంచి 1.51
దుర్ముహూర్తం : సాయంత్రం 4.32 నుంచి 5.20
అమృత కాలం : ఉదయం 9.29 నుంచి 10.58
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News