Tuesday, October 26, 2021

కైలాస వాహనంపై ఆది దంపతులు

శ్రీశైలం, ప్రభ న్యూస్‌: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రులలో భాగంగా ఆదివారం నవదుర్గ అలంకరణలో భాగంగా భ్రమరాంబికా దేవి కుష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అలాగే మల్లికార్జున భ్రమరాంబికా దేవి సమేతుడై -కై-లాస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు ముందుగా ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం లోని అక్కమహాదేవి అలంకార మండపం నందు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌ లవన్న. అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News