Monday, November 29, 2021

ఉదయపు ధ్యానము (ఆడియోతో…)

ప్రార్థనకు, మెడిటేషన్‌కు, ధ్యానానికి – దేవికైనా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉత్తమమైన సమయము ఉదయం.రాత్రి విశ్రాంతి తీసుకున్న కారణంగా, బుద్ధి ఉదయము తాజాగా, శుద్ధంగా ఉంటుంది. అవగాహనను పెంచుకోవడానికి, భగవంతుడిని గుర్తించడానికి, ఆధ్యాత్మిక లాభాన్ని అమితంగా పొందటానికి ఉదయం 4 గంటల సమయము ఉత్తమము. ఆత్మ పరిశీలనకు, ఆత్మ అవగాహనకు మనం ఎంత సమీపంలో ఉన్నాము అని చూసుకునేందుకు ఇది మంచి సమయము. వ్యక్తిలో వస్తున్న ఉన్నతి లేక మందత స్పష్టంగా కనిపిస్తుంది. మనలో ఆధ్యాత్మిక హుందాతనం ఎంత వచ్చింది అని ఈ మెడిటేషన్‌ స్పష్టంగా చూపిస్తుంది.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News