Tuesday, April 23, 2024

త‌రుణ్ భాస్క‌ర్ కి క‌రోనా – ఐసోలేష‌న్ లో విశ్రాంతి

క‌రోనా క‌ల క‌లం మామూలుగా లేదు. ఇప్ప‌టికే ఎంతోమంది సెల‌బ్రిటీలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. కాగా యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు. కరోనా నిర్ధారణ టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా వచ్చిందంటూ తరుణ్ భాస్కర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నానని, కరోనాను సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. వారిలో పలువురు కోలుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement