Thursday, April 25, 2024

పది నిమిషాలు… పదే పది నిమిషాలు…5లక్షల వ్యూస్

పవర్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేసింది. అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. థియేటర్స్ లో ట్రైలర్ తోనే దద్దరిల్లి పోయాయి. మీరు ఏం చెప్పారు… ఏం చేశారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ థియేటర్స్ లో ఒక జోష్ ని తీసుకు వచ్చాడు. అంతే కాదు ట్రైలర్ రిలీజ్ అయినా అతి తక్కువ సమయంలోనే రికార్డ్స్ బ్రేక్ చేశాడు పవన్ కళ్యాణ్. పదినిమిషాలు… కేవలం పది నిమిషాలలోనే ఫైవ్ 5లక్షల వ్యూస్ ని సాధించింది.

అలాగే 1.8 లక్షల లైక్స్ ను అలాగే వన్ కూడా సంపాదించాడు. రికార్డ్స్ బ్రేక్ చేయడం లో పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ తో నిరూపించాడు.

YouTube video

https://www.prabhanews.com/cinema/king-nagarjuna-wild-dog-movie-completes-sensor-board-programs/

Advertisement

తాజా వార్తలు

Advertisement