Thursday, August 5, 2021

భార్య కు ప్రేమతో….రామ్ చరణ్ స్పెషల్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు నేడు.ఈ సందర్భంగా ఉపాసనకు సినీ ప్రముఖులు అలాగే మెగా అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే తన భార్య పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపారు రామ్ చరణ్.

అవసరంలో ఉన్న ప్రజలకు కానీ మీ కుటుంబానికి కానీ నీ బెస్ట్ ఇవ్వడంలో ఎప్పుడూ నువ్వు వెనుకడుగు వేయలేదు. నీకు థాంక్స్ చెప్పడానికి ఏ గిఫ్ట్ కూడా సరిపోదు. హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News