Wednesday, April 24, 2024

వకీల్ సాబ్ సెకండ్ ఆఫ్ సర్ ప్రైజ్ ఏంటి ?

వకీల్ సాబ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటన విమర్శకులను సైతం మెప్పించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ఉందంటూ చిత్ర యూనిట్ రిలీజ్ కి ముందు హడావిడి చేశారు. అయితే సర్ ప్రైజ్ ఏంటనేది ఇప్పటికీ కొంత మందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అదే సెకండ్ ఆఫ్ లోని ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ కోర్టులో ఓ మహిళా పోలీసును సూపర్ ఉమెన్ అంటూ ఇంటరాగేట్ చేస్తాడు. ఆమె ఆ టైం లో జెట్ స్పీడ్ లో వచ్చేసానని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా ఆ సర్ ప్రైజ్ ఇదేనా అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement