Friday, April 26, 2024

సెన్సార్ బోర్డు వకీల్ సాబ్ కు వద్దన్న పదాలు ఇవే?

ప్రతి సినిమా కూడా రిలీజ్ అయ్యే ముందు సెన్సార్ బోర్డ్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. సెన్సార్ బోర్డు సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ఫ్యామిలీ, పిల్లలతో చూసేదా కాదా అనేది నిర్ధారిస్తుంది. కాగా వకీల్ సాబ్ సినిమాకి సెన్సార్ బోర్డుయూ /ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. వకీల్ సాబ్ కు సెన్సార్ బోర్డు ఇచ్చిన రిపోర్టు ప్రకారం కొన్ని పదాలను తొలగించాలని సూచిందట. అయితే అందుకు చిత్ర యూనిట్ ఆ పదాలను మ్యూట్ చేసినట్టు తెలుస్తోంది.

బిచ్, లం….డ, కింద నువ్వు చూసుకో… పైన నేను చూసుకుంటా, వ్యభిచారం, లం…, fking, వేశ్యలు, వంటి పదాలను కూడా సినిమాలో మ్యూట్ చేశారట. నిజానికి ఇలాంటి పదాలు ఉంటె ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఇబ్బందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement