Thursday, September 12, 2024

Viswam | గోపీచంద్ కొత్త సినిమా టీజ‌ర్ రిలీజ్..

శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న‌ తాజా చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ నటిస్తుంది. ఇక దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేయ‌నున్నారు. కాగా, తాజాగా మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేక‌ర్స్.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement