Saturday, April 20, 2024

గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ@ డియర్ కామ్రేడ్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే 2019 జూలై 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ సినిమా నేటికి విడుదలై రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా సాంగ్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.

https://twitter.com/TheDeverakonda/status/1419575820788535297?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement