Thursday, April 25, 2024

ఇండియాలో నెంబర్ 2 లో ప్లేస్ లో విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. కాగా మొన్న హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్స్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచిన విజయ్ దేవరకొండ ఇండియన్ వైడ్ పేరు సంపాదించుకున్నాడు.

ఇండియన్ మోస్ట్ డిజైరబుల్ 2020 జాబితాలో నెంబర్ 2 స్థానంలో నిలిచాడు. దీనితో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ ను తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement