Monday, March 25, 2024

జానీకి ప్రేమతో విజయ్ దళపతి!!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి సినీ అభిమానులకు పరిచయం చేయనవసరం లేదు. ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నారు జానీ. అయితే విజయ్ దళపతి బీస్ట్ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు జానీ. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉండగా నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అలాగే విజయ్ దళపతి ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు జానీకి. ఆయనకు తెలియకుండా ఆయన పుట్టిన రోజు వేడుకలను ఏర్పాట్లు చేసి ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలలో విజయ్ దళపతి ని ప్రేమతో కౌగిలించుకున్న ఫోటో హైలెట్ గా నిలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement