Sunday, December 8, 2024

క‌ర్ర‌సాముతో అద‌ర‌గొట్టిన హీరోయిన్.. వైర‌ల్ అవుతోన్న వీడియో

క‌ర్ర‌సాముతో అద‌రగొట్టింది హీరోయిన్ మాళ‌వికా మోహ‌న‌న్. తాజాగా మాళవిక షేర్ చేసిన వీడియో ఆమెకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావిణ్యం గురించి చెప్పకనే చెప్పింది. కర్రను చాలా ప్రొఫెషనల్ గా తిప్పుతూ మాళవిక అంతా నోరు వెళ్లబెట్టేలా చేసింది. కర్ర సాములో కూడా ప్రావిణ్యం ఉన్న మాళవిక మోహనన్ నిజంగా గ్రేట్ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నడుము థైస్ ను చూపిస్తూ కర్ర సాము చేస్తున్న మాళవిక వీడియో వైరల్ అవుతోంది.

తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ .. మోహనన్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలను .. వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ వీడియోను షేర్ చేసి నెటిజన్స్ దృష్టిని మాళవిక మోహనన్ ఆకర్షించింది. మాళవిక మోహనన్ అందాల ఆరబోత మాత్రమే కాకుండా నటనలో మంచి ప్రావిణ్యం ఉన్న హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు .. ఇతర వెబ్ సిరీస్ లు మ్యూజిక్ వీడియోలు ఆమె నటన ప్రతిభను చూపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement