Wednesday, November 6, 2024

Matka Teaser | వ‌రుణ్ తేజ్ ‘మ‌ట్కా’ టీజ‌ర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘మట్కా’. కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. కాగా, తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video

పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, నవీన్ చంద్ర, నోరా ఫతేహి, సలోని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో న‌వంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement