Sunday, December 1, 2024

TG | మెగాస్టార్ ని క‌లిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిష‌న్‌రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని మర్యదపూర్వకంగా క‌లిశారు. మెగాస్టార్ ఇంటికి వెళ్లిన కిష‌న్‌రెడ్డి… చిరుకు పుష్ఫం గుచ్ఛం ఇచ్చి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం శాలువాలు క‌ప్పుకుని ఒక‌రిని ఒక‌రు సత్కరించుకున్నారు.

కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను కిష‌న్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా షేర్ చేస్తూ… ‘‘సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన కృషి ద్వారా చాలామందికి స్పూర్తిని ఇచ్చార‌ని… అలాంటి వారిని క‌ల‌వ‌డం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంద‌’’ని కిష‌న్ రెడ్డి రాసుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement