Wednesday, April 24, 2024

నారప్ప లొకేషన్స్ షేర్ చేసిన వెంకీ మామ

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఈ సినిమాను చాలా లోకేషన్స్ లో షూట్ చేసారు. అందుకు సంబంధించిన కొన్ని షాట్స్ ను ఇప్పుడు వెంకటేష్ సోషల్ మీడియాలో స్నేక్ పిక్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. అయితే చాలా వరకు టఫ్ సీన్స్ ను ఈ ప్రదేశాల్లో షూట్ చేసినట్లు తెలిపారు వెంకటేష్. చిత్ర యూనిట్ ఎక్కువగా కష్టపడటం వల్లనే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని లోకేషన్స్ ఈ సినిమాకు మరింత ఎక్కువ ఆకర్షణగా నిలిచాయని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement