Thursday, March 28, 2024

యంగ్ టైగర్30 వ సినిమాపై రేపే అధికారిక ప్రకటన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ తోనా లేక త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనా అనేది రేపు అధికారికంగా ప్రకటన రానుంది. అయితే ఈ చిత్రానికి అయినను పోయిరావలె హస్తినకు ,చౌడప్ప నాయుడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఎన్టీఆర్ సినిమా పై ఇప్పటి వరకు వస్తున్న వార్తలన్ని రూమర్లే గాని అధికారికంగా మాత్రం ఎవరూ ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement