Wednesday, April 24, 2024

ఈ ఏడాది రిలీజ్ కాబోయే సినిమాల లిస్ట్ -డేట్స్ తో సహా

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది సినిమా థియేటర్లన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. కాగా ఈ ఏడాది మాత్రం థియేటర్లలో సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధంగా చాలా సినిమాలు ఉన్నాయి.

ఆ లిస్ట్ ఇదే…..

వకీల్ సాబ్ -ఏప్రిల్ 9

లవ్ స్టొరీ – ఏప్రిల్ 16

- Advertisement -

కనబడుటలేదు – ఏప్రిల్ 16

శుక్ర -ఏప్రిల్ 23

టక్ జగదీష్ – ఏప్రిల్ 23

సీటిమార్ – ఏప్రిల్ 30

విరాట పర్వం -ఏప్రిల్ 30

పాగల్ – మే 1

ఆచార్య -మే 13

నారప్ప – మే 14

తిమ్మరసు – మే 21

ఖిలాడి – మే 28

బిబి3 – మే 28

గుడ్ లక్ సఖి – జూన్ 3

రిపబ్లిక్ – జూన్ 4

83 – జూన్ 4

రొమాంటిక్ – జూన్ 18

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – జూన్ 19

మేజర్ – జూలై 2

కేజీఎఫ్ 2 – జూలై 16

రాధే శ్యామ్ – జూలై 30

గని – జూలై 30

పుష్ప – ఆగస్టు 13

మహాసముద్రం – ఆగస్టు 19

ఎఫ్ 3 – ఆగస్టు 27

లైగర్ – సెప్టెంబర్ 09

ఆర్ ఆర్ ఆర్ – అక్టోబర్ 13

Advertisement

తాజా వార్తలు

Advertisement