Thursday, March 28, 2024

టీవీ–మూవీ.. ఈ వారం అలరించనున్న సినిమాలు ఇవే..

ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్ లే కాకుండా, OTT లో కూడా కొత్త‌ కంటెంట్ రిలీజ్ కు సిద్దంగా ఉంది. మ‌రి ఈ వారాంతంలో మీరు చూడగలిగే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంటో చూద్దాం.

థియేటర్లు..

తూ ఝూతీ మెయిన్ మక్కర్ (హిందీ) – మార్చి 8

- Advertisement -

CSI సనాతన్ (తెలుగు) – మార్చి 10

65 (తెలుగు డబ్) – మార్చి 10

తురముఖం (మలయాళ) – మార్చి 10

ఓటీటీలో

నెట్‌ఫ్లిక్స్:

రానా నాయుడు (హిందీ వెబ్ సిరీస్ – తెలుగు డబ్) – మార్చి 10

రేఖ (మలయాళ) – మార్చి 10

అమెజాన్ ప్రైమ్ వీడియోస్:

క్రిస్టోఫర్ (మలయాళ – తెలుగు డబ్) – మార్చి 9

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

యాంగర్ టేల్స్ (తెలుగు వెబ్ సిరీస్) – మార్చి 9

రన్ బేబీ రన్ (తమిళ) – మార్చి 10

సోనీ లివ్:

క్రిస్టీ (మలయాళ) – మార్చి 10

యాక్సిడెంటల్ ఫార్మర్ & కో (తమిళ వెబ్ సిరీస్) – మార్చి 10

బ్యాడ్ ట్రిప్ (తెలుగు సినిమా) – మార్చి 10

Advertisement

తాజా వార్తలు

Advertisement