Thursday, April 25, 2024

వీకెండ్‌లో అల‌రించ‌నున్న సినిమాలు ఇవే..

ఈ వారం థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు కొన్ని చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి ఈ వీకెండ్ లో సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్‌ చేసి సినిమాలు ఏంటో చూద్దాం.

మల్లి పెళ్లి (తెలుగు సినిమా) – మే 26
మేమ్ ఫేమస్ (తెలుగు సినిమా) – మే 26
2018 (మలయాళ చిత్రం – తెలుగు డబ్బింగ్ వెర్షన్) – మే 26
మెన్ టూ (తెలుగు సినిమా) – మే 26
లైవ్ (మలయాళ చిత్రం) – మే 26
ఏలియన్స్ 2042 (సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్) – మే 26
కరాళ (తెలుగు సినిమా) – మే 26
గ్రే – (తెలుగు సినిమా) – మే 26

Advertisement

తాజా వార్తలు

Advertisement