Friday, October 11, 2024

Ott release | ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే !

ఈ ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో వినూత్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మరి ఈ వీక్ ఓటీటీల్లో సందడి చేసిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌ :
స్టాంపెడ్‌ ఫ్రమ్‌ ది బిగినింగ్‌ (హాలీవుడ్‌): నవంబరు 20
స్క్విడ్‌ గేమ్‌: ది ఛాలెంజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 22
పులిమడ (తెలుగు సహా 5 భాషల్లో): నవంబరు 23
మై డెమన్‌ (కొరియన్‌): నవంబర్‌ 23
డాల్‌ బాయ్‌ (హాలీవుడ్‌): నవంబరు 24
లియో : : నవంబరు 24
గ్రాన్‌ టురిస్మో (తెలుగు డబ్బింగ్‌): నవంబరు 25

- Advertisement -

డిస్నీ+హాట్‌స్టార్‌ :
ఫార్గో (వెబ్‌సిరీస్): నవంబరు 21

అమెజాన్‌ ప్రైమ్‌ :
ది విలేజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 24

సోనీలివ్‌ :
చావర్‌ (మలయాళం): నవంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో :
ఒప్పైన్‌ హైమర్‌ (హాలీవుడ్‌): నవంబరు 22

ఆపియల్‌ టీవీ ప్లస్‌ :
హన్నా వాడ్డింగ్‌హమ్‌ (హాలీవుడ్‌): నవంబరు 22

Advertisement

తాజా వార్తలు

Advertisement