Tuesday, April 23, 2024

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే !

ఈ నెలలో థియేటర్ల దగ్గర పెద్దగా సందడి లేదు. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. అందులో హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ. ‘బలగం’ ‘దాస్ క ధమ్కీ’ వంటి సినిమాలు బాగానే ఆడుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్ టైన్మెంట్ అస్సలు మిస్ అవ్వడం లేదు. ఈ వీకెండ్ కూడా ధియేటర్లకు మించి ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్ లు సందడి చేయబోతున్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి..

1) బకాసురన్ (తమిళ్) – అమెజాన్ ప్రైమ్ వీడియో

2) క్రైమ్స్ ఆజ్ కల్( హిందీ సిరీస్) – అమెజాన్ ప్రైమ్ వీడియో

3) హూ వర్ వుయ్ రన్నింగ్ ఫ్రమ్( టర్కీష్ సిరీస్) – నెట్ ఫ్లిక్స్

4) హై అండ్ లో ద వరస్ట్ ఎక్స్ (క్రాస్) –( కొరియన్ మూవీ)- నెట్ ఫ్లిక్స్( మార్చి 25)

- Advertisement -

5) క్రైసిస్(హాలీవుడ్) –నెట్ ఫ్లిక్స్( మార్చి 25)

6) ద నైట్ ఏజెంట్ (హాలీవుడ్) – నెట్ ఫ్లిక్స్

7) ఫ్యూరీస్ (హాలీవుడ్) – నెట్ ఫ్లిక్స్

8) జానీ – పోలీష్ సినిమా – నెట్ ఫ్లిక్స్

9) సక్సెసెన్ సీజన్ 4(హాలీవుడ్ వెబ్ సిరీస్) – మార్చి 26 డిస్నీ ప్లస్ హాట్ స్టార్

10) దే దక్కా – మరాఠీ సినిమా – జీ5

11) కంజూస్ మాకీచూస్ – హిందీ సినిమా – జీ5

12) పూవన్ – మలయాళ మూవీ – జీ5

13) పురుష ప్రేతమ్ – మలయాళ సినిమా – సోని లీవ్

14) ఇందుబాల బాతేర్ హోటల్ సీజన్ 2 – బెంగాలీ వెబ్ సిరీస్- హోయ్ చోయ్

15) ఇన్ సైట్( హాలీవుడ్) – బుక్ మై షో

16) మూన్ రైజ్ (హాలీవుడ్) – బుక్ మై షో (స్ట్రీమింగ్)

17) లెగసీ పీక్ (హాలీవుడ్) –బుక్ మై షో (స్ట్రీమింగ్)

18) మ్యాక్స్ స్టీల్ (హాలీవుడ్)- లయన్స్ గేట్ ప్లే

19) ఆన్ ది లైన్( హాలీవుడ్) -లయన్స్ గేట్ ప్లే

20) తూ జక్మ్ హై సీజన్ 2(హిందీ సిరీస్ )–ఎమ్ఎక్స్ ప్లేయర్ ( స్ట్రీమింగ్)

21) కర్మ ( గుజరాతీ మూవీ) –షీమారో మీ( స్ట్రీమింగ్ )

22) ఓ మేరీ లైలా – మలయాళ మూవీ –సైనా ప్లే ( స్ట్రీమింగ్)

23) చోర్ నికల్ కే భాగా – హిందీ సినిమా – నెట్ ఫ్లిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement