Saturday, April 20, 2024

సార్పట్ట ట్రైలర్ మాములుగా లేదు

తమిళ హీరో ఆర్య ప్రధాన పాత్రల్లో పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సార్పట్ట. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్ మొత్తం సాగింది. కాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో జూలై 22 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ కాబోతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement