Saturday, March 23, 2024

సోసో గా లిరికల్ సాంగ్ @ మంచి రోజులు వచ్చాయి

సంతోష్ శోభన్ హీరోగా మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా తాజాగా సినిమాకు సంబంధించి సోసో గా అని సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ పాటను విడుదల చేశారు. అనంతరం ఈ సినిమా మంచి విజయం సాధించాలని, విషెస్ తెలిపారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు కేకే లిరిక్స్ అందించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement