Thursday, April 25, 2024

బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలంటూ రోడ్డెక్కిన నటి

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ నాట కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తనను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలంటూ నటి రాఖీ సావంత్ ముంబై వీధుల్లో హల్చల్ చేశారు.

బిగ్ బాస్ 15 ఓటీటీ లో తనను తీసుకోవాలని స్పైడర్ ఉమెన్ గెటప్ లో రోడ్డెక్కారు. తాను రాఖీని కాదని… స్పైడర్ ఉమెన్ అని చెప్పుకొచ్చారు. తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని ఓటిటి సీజన్ లో కి తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందని రాఖీ సావంత్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement