Wednesday, April 24, 2024

అంజన్న భక్తుడిగా మారిన తారక్​.. హనుమాన్​ మాలధారణతో వైరల్​ అవుతున్న పిక్స్​

ఆర్ఆర్ఆర్ స్టార్స్​ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ అయ్యప్పస్వామి మాలతో క‌నిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ హనుమాన్​ మాల ధరించిన‌ట్టు తెలుస్తోంది తాజా స్నాప్‌లో నందమూరి హీరో కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ అంజన్న మాల వేయడం ఇదే మొదటిసారి కావచ్చు.. లేదా మనం ఆయ‌న‌ని ఆంజనేయ స్వామి మాలలో చూడడం ఫస్ట్​ టైమ్​ అనుకుంటా.. ఈ పిక్​లో ఎన్టీఆర్ మందపాటి గడ్డంతో బబ్లీగా ఉన్నారు. కాగా, ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఈ జూన్ నుండి కొరటాల శివ ఎన్టీఆర్ 30 షూటింగ్ ప్రారంభిస్తారని తారక్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement