Thursday, April 25, 2024

లిప్ లాక్ సీన్స్ తో తెచ్చిపోతున్న తాప్సి

ఝుమ్మంది నాదం సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ తాప్సీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తాప్సి కి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్ద స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో అవకాశాలు పెద్దగా రాలేదు. వెంటనే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ వరుస సినిమాలు చేసి నిలదొక్కుకుంది.

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధమైన హసీన్ దిలారుబా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మునుపెన్నడు కనిపించని విధంగా బోల్డ్ సీన్స్ లో తాప్సి కనిపించింది. అందాల ఆరబోత లిప్ లాక్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement