Tuesday, April 23, 2024

తమన్నా ‘11th అవర్’ టీజర్ విడుదల

హీరోయిన్ తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌కు భరత్ సౌరబ్ మ్యూజిక్ అందించాడు. డ్రామా, థ్రిల్లింగ్‌గా ఉండే ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందినట్లు తెలుస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement