Wednesday, October 9, 2024

సుధీర్ బాబు కొత్త సినిమా టీజర్ రిలీజ్ !

దర్శకుడు అభిలాష్ కంకర దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘‘మా నాన్న సూపర్’’. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. కాగా, తాజాగా ఈ సినిమా టీజర్‌ను నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

టీజర్ ఎమోషనల్ కంటెంట్ తో నిండిపోయింది. టీజర్‌లో సుధీర్ బాబుతో పాటు సాయి చంద్, షాయాజీ షిండే కనిపించారు. జై క్రిష్ టీజర్‌కి ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. టీజర్ ను హైలైట్ చేయడం లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement