Saturday, December 7, 2024

సుధీర్ బాబు హంట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక – ఎఎంబి నుంచి ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారం..

సుధీర్ బాబు న‌టించిన హంట్ మూవీ ఈ నెల 26వ తేదిన విడుద‌ల కానుంది..ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ని హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో నేడు నిర్వ‌హిస్తున్నారు.. . కాప్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హంట్‌ చిత్రంలో భరత్‌ నివాస్‌, శ్రీకాంత్‌ మేక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు . హంట్‌ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని భవ్యక్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేశ్ సూరపనేని దర్శకుడు.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, మేకింగ్‌ వీడియో సినిమా ఎలా ఉండబోతుందో చెబుతున్నాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కింది.. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ను ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement