Saturday, April 17, 2021

తగ్గేదే లే.. బన్నీ ‘వన్ వర్డ్’ డైలాగ్స్ అదరహో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైలాగులను కూడా తనదైన స్టైలులో చెప్తుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతడి సినిమాల్లో ‘వన్ వర్డ్’ డైలాగులు భలే కిక్కునిస్తాయి.

ఇద్దరమ్మాయిలతో: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
రేసుగుర్రం: దేవుడా
సన్నాఫ్ సత్యమూర్తి: చాలా బాగోదు
రుద్రమదేవి: గమ్మునుండవోయ్
డీజే: రచ్చ రచ్చస్య రచ్చోభ్య
అల వైకుంఠపురంలో: రిలాక్స్
పుష్ప: తగ్గేదే లే

డైలాగుల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ వదులుకున్న పలు సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. బన్నీ తన కెరీర్‌లో పలు కారణాల వల్ల కొన్ని చిత్రాలను వదులుకున్నాడు. అవేమిటో ఓ సారి చూస్తే.. భద్ర, జగడం, అర్జున్ రెడ్డి, గీతగోవిందం. వీటిలో ‘జగడం’ మాత్రమే బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రంగా ఆడింది. మిగతావన్నీ సూపర్ హిట్ చిత్రాలే కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Prabha News