Friday, April 19, 2024

ముంబై సూపర్ మార్కెట్ లో శృతి హాసన్ ముద్దులు..

శృతి హాసన్ తన ప్రియుడు శంతను హజారికను పబ్లిక్ ప్లేస్ లో ముద్దాడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…ప్రియుడితో ముంబైలోనే ఉంటున్న శ్రుతి హాసన్ తాజాగా ఇద్దరు కలిసి ఓ సూపర్ మార్కెట్ కి వెళ్లారు.. అయితే షాపింగ్ చేస్తున్న సమయంలో తన ప్రియుడిపై ప్రేమ కురిపించింది శృతి…అందరు చూస్తుండగానే పబ్లిక్ గా అతడికి ముద్దులు ఇచ్చింది..వీకెండ్ సందర్భంగా ఈ రచ్చను శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. దీంతో శ్రుతి హాసన్ అందరి ముందు చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్‌’ సినిమాలో నటిస్తోంది.

ఇది కూడా చదవండి : కరోనా సోకిన వారికి ఆ టెస్ట్ తప్పనిసరి..

Advertisement

తాజా వార్తలు

Advertisement