Wednesday, March 27, 2024

ఎంత కొట్టుకుంటావో కొట్టుకో…. పవన్ పై శ్రీరెడ్డి కామెంట్స్

శ్రీరెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ ను కెలికింది. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ అంకుల్… పవన్ కళ్యాణ్ అంకుల్ నువ్వు సీఎం గా సూట్ అవ్వవు. ఆ విషయం ఇప్పటికైనా అర్థమైందా!! నువ్వు ఓన్లీ సినిమాల్లో మాత్రమే హీరో. పొలిటికల్ గా మాత్రం నువ్వు హీరోవి కాలేవు అంటూ కామెంట్ చేసింది. నీకు ఇప్పటికైనా అర్థమైందా నీ క్రేజ్ ఓన్లీ సినిమాలకే, స్క్రీన్ మీద మాత్రమే చూస్తారు. సీఎం కుర్చీలో చూడరు. అందుకనే ఏ రికార్డులు కొట్టుకుంటావో సినిమాల్లోనే కొట్టుకో… బాగా కొట్టు కో… ఊడిపోయే వరకు కొట్టుకో అంటూ కామెంట్ చేసింది.

ఇక శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. శ్రీ రెడ్డి పై బూతు కామెంట్స్ పెడుతున్నారు. నీకు అవసరం లేని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావంటూ మండిపడుతున్నారు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.facebook.com/watch/?v=454647465760847

Advertisement

తాజా వార్తలు

Advertisement