Thursday, September 12, 2024

Swag Teaser | శ్రీవిష్ణు ‘స్వాగ్’ టీజర్ రిలీజ్..

దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ‘స్వాగ్’ అనే సినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ‘రాజ రాజ చోర’ మంచి హిట్ కావడంతో ఈ మూవీపై కూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక తాజాగా స్వాగ్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement