Friday, March 29, 2024

ఎస్ ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ డే కలెక్షన్..మాములుగా లేవు!!

రాజా వారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదే దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం. ఆగస్టు 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి సుమారు రూ.1.23 కోట్లు వసూలు చేసింది. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.

ఏరియావైజ్ కలెక్షన్లు చూసుకుంటే….
నైజాం రూ. 0.48 కోట్లు
సీడెడ్ రూ.0.25 కోట్లు
ఉత్తరాంద్ర రూ. 0.13 కోట్లు
గుంటూరు రూ. 0.13 కోట్లు
ఈస్ట్ రూ. 0.08 కోట్లు
వెస్ట్ రూ. 0.06 కోట్లు
కృష్ణ రూ.0.06 కోట్లు
నెల్లూరు రూ.0.04 కోట్లు
ఏపీ/టీఎస్ రూ. 1.23 కోట్లు
మొత్తం గ్రాస్ రూ. 2.35 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement